నిన్న నాపై వచ్చిన ఆరోపణలను నేనుతీవ్రంగాఖండిస్తున్నాను-కునిగిరి నీలకంఠ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. మొట్టమొదట నేను ఎవరిని కూడా డబ్బు ఏ విషయంలో కూడా అడగలేదు రెండవది కూటమిలో భాగంగా కూటమి పార్టీల్లో సమస్యలు వచ్చినప్పుడు అందరితో చర్చించి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశాను కానీ ఇప్పుడు కూడా సమస్యను తీవ్రం కాకుండా సమన్వయం పరిచేటట్టుగా ప్రయత్నం చేశాను నిన్న నాపై వచ్చిన నిరాధారమైన ఆరోపణలపై కొంతమంది మీడియా వారు ప్రత్యక్షంగా నాకు ఫోన్ చేసి నా వివరణ కోరగా వారికి సమాధానం ఇచ్చాను కానీ కొంతమంది నా వివరణ తెలుసుకోకుండా వారికి ఇష్టానుగుణంగా మీడియాలో దురుద్దేశం పూర్వకంగా ప్రచారం చేశారు వీరిపై త్వరలో న్యాయపరమైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *