మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్01.04.2026 మదనపల్లి అన్నమయ్యజిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 జె. నాగరాజ) రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో మంగళవారం నాడు మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *