రామాజీ పేట లో ఘనంగా ఆద్యాత్మిక మహోత్సవం మరియు గోపూజ కార్యక్రమం

హిందూ సమ్మేళనం సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బృందం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ 01-04 -2026 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పరిధిలోని రామాజీ పేట గ్రామంలో మంగళవారం రోజున సాయంత్రం గ్రామ హిందూ సమ్మేళనం సమితి అధ్యక్షుడు ఆయిలేని రాజారెడ్డి అధ్వర్యం లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమము నకు ముఖ్యఅతిథిగా శ్రీ శ్రీ శ్రీ విషక తీర్థ స్వామి శ్రీ సత్య నంద ఆశ్రమం వారు అనుగ్రహ బాషణం పాల్గొన్న భక్తులకు ప్రజలకు ఆద్యాత్మిక అనుభూతిని ఇవ్వడం జరిగింది మరొక్క ముఖ్య వక్త నాగారాజు ఆర్ యే స్. యస్ జిల్లా జగిత్యాల కార్యవహ పాల్గొన్నారు గ్రామంలో ని భక్తులు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామాజీ పేట భూపతి పూర్ మూట పెళ్లి కొత్తపేట ఒడ్డెర కాలని గ్రామాల్లో నుండి వచ్చిన భక్తులు చాలా శ్రద్ధగా విన్నారు ఈ సమ్మేళనం లోని కార్యక్రమములు మొదటగా సామూహిక భజన వచ్చిన మాతల చే గోపూజ కార్యక్రమము చాలా చక్కగా గోపుజా చేయగా దాని వలన వచ్చేటువంటి అద్భుత ఫలితాలను వారు చక్కగా వివరించి చెప్పగా హిందూ సమ్మేళనం లో పాల్గొన్న భక్తులు హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు ప్రజలు ఎంతో చక్కగా శ్రద్ధ గా వారియే క్క సందేశం లు ఎంతో అనుభవం అనుభూతిని కలిగించే కలిగించే విధంగా చాలా మంచి అనుభూతిని ఇచ్చిందని పలువురు మా తా లు అన్నారు స్వామి లను గ్రామంలో ఉన్న వివేకానంద విగ్రహం నుండి మహిళలు గ్రామంలోని నాయకులు హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున మంగళ హారతి లతో స్వగతం పలికినారు స్వామి ని రామాలయం వరకు ఎదురు కొని ఆలయంలో ఆలయం చైర్మన్ కోల రాజు గ్రామ సర్పంచ్ బెజ్జంకి మోహన్ ఉపసర్పంచ్ ఇద్దo సుధీర్ రెడ్డి హిందూ సమ్మేళనం నిర్వాహకులు అయిలెని రాజారెడ్డి దుగాయల రమపతిరావు జక్కుల గురు మల్లారెడ్డి వేలుపు ల స్వామి యాదవ్ హరీష్ రావు లక్ష్మణరావు గుజ్జుల మోహనరెడ్డి గంగారెడ్డి సాయి కృష్ణ హనుమాన్ స్వామి లు ఇద్దo తిరుపతి రెడ్డి పల్లి కొండా రవి కిరణ్ అనుమల్ల సత్యనారాయణ రేవంత్ నాగరాజు ప్రవీణ్ మహేష్ మల్లయ్య మల్లారెడ్డి రాజేందర్ సురేష్ రమేష్ శంకర్ శేఖర్ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు