రోడ్డు భద్రతలో భాగంగా ఎస్పీ డి వి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కంటి పరీక్ష నిర్వహణ

పయనించే సూర్యుడు 01-04-2026 పెద్ద శంకరంపేట మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) మెదక్ జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఎర్రివే అల్లివే రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం లో భాగంగా ఈరోజు శంకరంపేట ఆ పోలీస్ స్టేషన్ నందు లయన్స్ క్లబ్ బోధన్ వారి సహకారంతో ఆటో డ్రైవర్లు టూవీలర్ డ్రైవర్లు కు ఉచిత కంటి పరీక్ష నిర్వహించి కళ్ళజోళ్ళు అందజేయడం జరిగింది కంటిచూపు సమస్య వల్ల పదిమందికి ఆపరేషన్ గురించి సిఫారసు చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *