పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 01-04-2026 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని మైతాఫూర్ గ్రామంలో ని నలుబది ఒక్క రోజు ఇరువై ఒక్క రోజు పదకొండు రోజుల దీక్షలు చేపట్టిన హనుమాన్ దీక్షలు చేపట్టిన మైతాఫూర్ గ్రామ స్వాముల అందరికీ మంగళవారం రోజున పుట్ట రామ్ స్వామి వారి ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు అయిన పుట్ట దేవమ్మ ఎల్లయ్య అన్నదానం నిర్వహించారు మా అబ్బాయి హనుమాన్ దీక్ష చేపట్టిన నుంచి చాల మంచిగా ఉంటుందని ఈ రోజు హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాముల అందరికీ అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష గురు స్వాములు మాదరి మల్లయ్య అనుమల్ల సత్యనారాయణ గాజే రాజేందర్ మెతుకురి రవితేజ గంగుల మహేష్ పుట్ట గంగరాజo పుట్ట రంజిత్ దాసరి కళ్యాణ్ మహేందర్ అరును గ్రామ పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యులు మరియు యాదవ సంఘం అధ్యక్షులు బుస గంగా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.