శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర సందర్బంగా మార్చి 10-03-2026 వ తేదీ ఉదయం 7 గంటల నుండి 12-03-2026 వ తేది ఉదయం వరకు పుంగనూరు పట్టణం నందు ట్రాఫిక్ ఈ క్రిందివిదంగా మళ్లింపు చేయడం జరుగుతుంది
పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 10.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) 1)చిత్తూరు, పలమనేరు వైపు నుండి వచ్చు బారీ…