పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 02 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం దావన్ పెల్లి గ్రామానికి చెందిన 25మంది ఆంజనేయ స్వామి మాలధారణ స్వామి లు చిన్న పెద్ద ఏప్రిల్ 2 గురువారం నాడు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వరకు మహా పాదయాత్ర చేస్తున్నారు. డిజె భజన పాటలతో, కీర్తనలతో, దైవ నామస్మరణ చేస్తూ పాదయాత్ర గా సాగుతున్నారు. ఈ పాదయాత్రలో మాలావత్ వెంకటేష్ ,రేణు సంజయ్ కుమార్, లక్మణ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు
