ఆంధ్ర ప్రదేశ్ వితంతులకు చంద్రబాబు నాయుడు ఆసర.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ వితంతులకు చంద్రబాబు నాయుడు ఆసర కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతుంది మన చంద్రన్న వితంతులకు ప్రతి నెల ఒకటో తారీకు దాటకుండా పించన్లు పంచుతున్నారు అది చంద్రన్నకే సాధ్యం ఇప్పటికి 22 నెలల్లో దాదాపు 64 వేల కోట్లు పైచిలుకు వితంతువులకు ఆసరాగా నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడు కి దక్కుతుంది* అంతేకాదు సంక్షేమ పరంగా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో వితంతులను ఆదుకుంటున్నాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పేర్కొన్నారు అలాగే ప్రజలను ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని తెలుసుకున్నారు ప్రజలు ఆనందంతో ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు ఇలాంటి నాయకుడే మనకు కావాలి చంద్రన్న నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.