పయనించే సూర్యుడు అప్పలరాజు పురం అనకాపల్లి జిల్లా 2.3.2026 అప్పలరాజు పురం లో ఉన్న పాట శాల లో ఎట్టకేలకు పనులు ప్రారంభం అయ్యాయి జిల్లా పరిషత్ పాఠశాల అప్పలరాజుపురం లో గతం లో నిలిచిపోయిన రెండు గదుల నిర్మాణం మరల సమగ్ర శిక్ష వారి ద్వారా మొదలైంది. రెండు గదులలో ఒకదాని లో సైన్స్ ల్యాబ్ మరియు మరొక గది లో క్రాఫ్ట్ రూమ్ నకు కేటాయించారు అని పాట శాల ప్రధానోపాధ్యాయులు జిసతీష్ తెలిపారు