గజ్వెల్ మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా ఏ జి పి కిరణ్ సాగర్ ప్రమాణ స్వీకారం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 2గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ మున్సిఫ్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగగజ్వెల్ మున్సిఫ్ కోర్ట్ ఆధార్యంలో ప్రమాణ స్వికరం చేసిన కిరణ్ సాగర్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నామినదా నమ్మకం ఉంచి ఏ కగ్రీవంగా ఏ న్నుకున్నందుకు అడ్వకెట్ల అందరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు వీరి తో పాటు ఏ న్నికల అధికారి బి ప్రనశాంత్ కుమార్ కిరాణసాగర్ రావు బత్తుల రాజు ఉపాధ్యక్షుడు నరేష్ చారి ప్రధాన కార్యదర్శి కె కర్ణాకర్ సహాయ క కార్యదర్శి మహిళా పి ఉమా రాణి కోశాధికారి సి హెచ్ అశోక్ క్రీడలు లైబ్రరీ ఏం డీ అబ్దుల్ గఫార్ వి రామ కిష్టా నా. ఏం పరమేశ్వర్ ఏం అనూష ఏం అనూష బి అంజలి ప్రమాణ స్వికరం చేసి షాల్వా కాప్పి సన్మానం చేసారు