ఘనంగా రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 2 తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ ఎస్ సి.,ఎస్ టీ, బీసీ, మైనారిటీ వికలాంగ పెన్షన్ శాఖ మంత్రి జన్మదిన వేడుకలు మెట్ పల్లి పట్టణం లొ అదివారం రోజున ఘనంగా యం డి షాకీర్ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యం లొ ఘనంగా జరిగాయి మెట్ పల్లి లో ఉన్న హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం లో మహిళా మండలి అంగన్వాడీ సెంటర్ ల లో కేక్ కటింగ్ లు జరిపినారు సోనియా గాంధీ సమైక్య సంఘం అధ్యక్షులు అరిసెల మాధవి మాజీ అధ్యక్షులు పట్ల లావణ్య, స్వప్న,నర్సమ్మ , హసీనా , రాజ్వాన తదితరులు పాల్గొన్నారు
హాస్పిటల్ లలో పంపిణీ కార్యక్రమం లో ఆర్ పి వాణిశ్రీ ,ఇస్మాయిల్ ఖాన్, కాళీం బెగ్ , రహీం, ఎహ్సాన్, చాంద్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు యం డి షాకీర్ కోరుట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎస్ సి.ఎస్ టి.బీసీ. మైనారిటీ వికలాంగుల పెదోల్ల ఆశాజ్యోతి జగిత్యాల జిల్లా నీ అభివృద్ధి పాతం లో తీసుకొని వెళ్తున్న వారు వారి ఆరోగ్యం గా క్షేమంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని రాష్ట్రంల ఎన్నో ఉన్నతమైన పదవులలో చేరాలని భాగవంతుణ్ణి కోరారు అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా నీ ఎంతో అభివృద్ధి పాతం లో తీసుకోవెళ్లారని ఈ సందర్భంగా యం డి షాకీర్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *