చెల్లయ్య నాయుడు గారిని సాలువ తో సన్మానించిన పోలిశెట్టి హరిబాబు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు నిమ్మకాయల. చెల్లయనాయుడు. టిడిపి ఉత్తమ కార్యకర్తగా నియమితులయ్యారు ఉండవల్లి సీఎం చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చి బట్టలు పెట్టి సాలువాతో సన్మానం చేసినారు సీఎం చంద్రబాబు నాయుడు.నారా.లోకేష్ అభినందించారు ఈ సందర్భంగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిగ్రామస్తులు పోలిశెట్టి హరిబాబు చెల్లయ్య నాయుడు వారి మీద అభిమానంతో బొకే ఇచ్చి సాలువ తో సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *