టిడిపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుక

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 2,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ ప్రథమ పౌరురాలు కోడూరి ఉమా వీరకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యంగ్ డైనమిక్ లీడర్ బి రెడ్డి గోపిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ జన్మ దిన వేడుకలను గ్రామ ప్రజానీకం మధ్య మండల ప్రజానీకం మధ్య జన్మదిన పురస్కారం వేడుకను అత్యంత ప్రేమానురాగాలతో జరిపించడం జరిగింది. తదనంతరం కేకు మిఠాయిలు చాక్లెట్లు బాణసంచా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి బిల్లుపాడుగ్రామ శాఖ అధ్యక్షులు నారపోగు ప్రసాద్, మొక్క కృష్ణ అర్జున్ రావు , వేముల గోవిందు కృష్ణ సుదర్శన్ రవికుమార్ , బాబురావు, శ్రీను తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *