పయనించే సూర్యుడు, ఏప్రిల్2, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. ఎమ్మెల్యే బాలునాయక్ దేవరకొండ టౌన్ న్యూస్, పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మరియు ఉర్దూ మీడియం శిథిలమైన పాఠశాల/కళాశాలను అవసరమైన అభివృద్ధి పనుల కోసం పలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జూవేరియా తబస్సుమ్ సమీర్,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, సీనియర్ నాయకులు నజీర్,మాజీ సర్పంచులు దొండేటి మల్లా రెడ్డి, పాప నాయక్,రాజు నాయక్, నాయకులు సురేందర్ రెడ్డి,గిరి, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.