
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 2 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న జగ్గయ్యపేట పట్టణం అప్సర థియేటర్ రోడ్ ఆటో స్టాండ్ వద్ద కావేటి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ -ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, మండల సోషల్ మీడియా విద్యార్థి విభాగాల అధ్యక్షులు పల్లెబోయిన ఉమారామ్, బరిగెల వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ యువజన సోషల్ మీడియా అధ్యక్షులు రామిని ఉపేందర్ రెడ్డి, అమ్మరవరపు హనుక్, తదితరులు పాల్గొన్నారు