యుద్ధం ఆపాలి శాంతిని కాపాడాలి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 2, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లొ సర్వమాత ప్రార్ధనలు దేవరకొండ పట్టణం లొ ప్రజా సంఘాలా ఆధ్వర్యంలో యుద్దాన్ని ఆపండి ప్రపంచం శాంతి ని కాపాడండి. అంటూ సర్వమతప్రార్ధన లు అయ్యగారు కృష్ణమూర్తి మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ పాస్టర్ ప్రవీణ్ లు వారి వారి మతాను సా రంగా ప్రపంచం శాంతి ని కోరుతూ ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకలు మాట్లాడుతూ అమెరికా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ల మధ్య యుద్ధం జరగడజం వాళ్ళ ప్రపంచం శాంతి కి భంగం కలుగుతుందో నిత్యఅవసర ధరలు పెరగడం సామా న్యుని పై భారం పడడం ప్రాణ నష్టం జరగడం వే లమంది చిన్నారులు బలిగావడం జరుగుతుంది. ప్రపంచశాంతిని కోరుతూ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ లొ తీర్మాణం చేసిపార్లమెంట్ ద్వారా ఐక్యరాజ్య సమితి కి ప్రపంచ శాంతి దృష్ట్యా యుద్దాన్ని ఆపే దిశా లొ ఛర్య లు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమం లొ సామాజిక వేత్త బి. సి. సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ యం. డి.రంజాన్ బేగ్ పున్న వెంకటేష్ నేతసర్పంచ్ కొర్ర రాంసింగ్ శివ గౌడ్ గడ్డం బిక్ష్మయ్య అబ్దుల్ రజాక్ మెరుగు శ్రీను పున్న బిక్ష్మయ్య నక్క వెంకట్ నూనె సురేష్ తదితరులు పాల్గొన్నారు.