లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో అరెస్టు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం లోని దరువుపాడు గ్రామ పంచాయతీలోని గంట అంజిబాబు మరియు వారి బ్రదర్స్ కంప్లైంట్ మేరకు సదరు విఆర్ఓ 1 ఎకరం 53 సెంట్లు గంట అంజిబాబు పొలానికి సంబంధించి ఫైల్ చేసి ఇస్తానని సుమారు 32 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఈ వివరాలు మేరకు ఏసిబి డిఎస్పి వారి బృందం ఆ విఆర్ఓ ఆదురుపల్లి లోని ఓ టీ స్టాల్ లో పట్టుకొని అరెస్టు చేశారుమని మంగళవారం ఏసిబి డిఎస్పి మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది. ఆయన వెంట ఆయన వెంట సిబ్బంది పాల్గొన్నారు