వడియారంలో పండర్ పురిచాయ్ హోటల్ ను ప్రారంభించిన సర్పంచ్ సాయికుమార్ గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 2 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం వడియారం గ్రామంలో పoడర్ పురి చాయ్ హోటల్ ను గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ ప్రారంభించారు హోటల్ యజమానులు అయిన నవీన్, పవన్,నూలను అభినందించాడు. సర్పంచ్ మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు పోకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఇలా సొంత కాళ్ళ మీద నిలబడాలి అని అన్నారు అనంతరం హోటల్ యజమానులు సర్పంచ్ కి వార్డ్ మెంబర్లకు అతిథులకు శల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ ఉప సర్పంచ్ నాగరాజు వార్డ్ నెంబర్లు శ్రావణ్ అనిల్ కుమార్ గ్రామ యువకులు శంకర్ నర్సింలు నదీమ్ గ్రామ పెద్దలు స్నేహితులు బంధువులు తదితరులు పాల్గొనడం