ఏకం కావాలి రాజకీయ పార్టీలు జనగణన కుల జనగణన జరపాలని చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని

* రండి కలిసి పోరాడుదాం అన్న * మాజీ జెడ్పిటిసి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లదుర్గ వైకుంఠరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 3 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు మాజీ జెడ్పిటిసి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా దుర్గ .వైకుంఠరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం మొత్తం జనగణన కుల జనగణన జరపాలని చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు ముందుకు రావాలని మాజీ జెడ్పిటిసి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లదుర్గ వైకుంఠరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు l బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించకుండా అగ్రవర్ణాల ప్రజా ప్రతినిధులు వ్యూహాత్మంగా మహిళా రిజర్వేషన్ ప్రవేశ పెట్టాలని అనుకోవటం తీవ్రంగా వ్యతిరేకిస్తూ మహిళా రిజర్వేషన్ కల్పించినట్లయితే బీసీ మహిళలకు క్యాటగిరి ప్రకారం ఎంత పర్సంటేజీ కల్పిస్తారు కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ఈ ప్రవేశపెట్టబోయే మహిళా రిజర్వేషన్ను బీసీ సంఘాలు కుల సంఘాలు వ్యతిరేకించాలని కోరారు గతంలో యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లోక్సభ రాజ్యసభ మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళా రిజర్వేషన్ పర్సంటేజీ చెప్పాలని వ్యతిరేకించిన బీసీ రాజ్యసభ లోకసభ ఎంపీలు ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ శరత్ యాదవ్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ బీసీ మహిళలకు ఎంత పర్సంటేజీ రిజర్వేషన్ కల్పిస్తున్నారు చెబితేనే మహిళా రిజర్వేషన్ కు ఆమోదం తెలపాలని లేనిచో మహిళా రిజర్వేషన్ డి లిమిటేషన్ చేసిన అగ్రవర్ణాల భార్యలకే అవకాశం వస్తుందనే విషయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంపీలు గమనించి రాజ్యసభ లోక్సభలో గళం విప్పాలని హితవు పలికారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *