
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) అమరావతికి శాశ్వత రాజధాని హోదా బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో రాజముద్రతో ఆమోదం పొందిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి దీపలంకరణతో మహిళల ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా రాజముద్ర పార్లమెంట్ ఉభయ సభల్లో పొందిన సందర్భంగా జనసేన నాయకులు జనసేనకులు వీర మహిళలు ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూమాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఫలించలేదని శాశ్వత రాజధానిగా రాజముద్ర తో అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదారపు తాతాజీ, బన్ను, బండారి మురళి, గిరజాల లక్ష్మీదేవి, మిరియాల హైమావతి, భోగేశ్వరి, ఆకుల దుర్గ, రమేష్, గేదులు చిన్నారావు, మంజునాథ్, మాలేపల్లి నాగేశ్వరరావు, గొల్లపల్లి సుబ్రమణ్యం, వెంకటరమణ, పుల్లా వీరబాబు, దాసరి శివ, పోసిన రాము, గంట ప్రసాదు, కుడుపూడి బాలాజీ,ఇంటి రాజేష్ తోటకూర సతీష్, రామ్ శెట్టి సునీల్, కుమార్ స్వామి, కనిగిరి సత్యనారా