నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

పయనించే సూర్యడు ఏప్రిల్ 03 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం వల్లాపురం గ్రామానికి చెందిన వట్టికూటి ఉపేందర్ ఉమాదేవి కూతురు నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమం శ్రీరంగాపురం శ్రీ సాయి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయగా కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అక్కడితో విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించారు. వీరి వెంట వల్లాపురం మాజీ సర్పంచ్ వట్టికూటి చంద్రయ్య తవణం వెంకటరెడ్డి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నూకపంగు ఈదయ్య సొసైటీ మాజీ డైరెక్టర్ వట్టికూటి వెంకన్న పార్టీ నాయకులు జాన్మియా వీరబాబు ప్రదీప్ రంగయ్య ప్రతాప్ రెడ్డి నర్సయ్య రామకోటి నాగేందర్ వేణు భీమయ్య వెంకన్న వీరయ్య యాదగిరి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.