పయనించేసూర్యుడు 03-04-2026 సామల రామకృష్ణ ఆంజనేయం మహావీరం - బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం- రామదూతం నమామ్యహం రామనామ స్మరణం - భక్తసాగర రూపం మహావీర కాయం - నేలకొండపల్లి ప్రజలందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు.