పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 03 యాడికి శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు ఉదయం ఐదు గంటలకే సుప్రభాత సేవ చందనాది తైలాభిషేకం పంచామృతాభిషేకం నూతన వస్త్రాల సమర్పణ రకరకాల పూలతో అలంకరించి కుంకుమార్చన లలితా సహస్రనామావళి భక్తి పాటలతో భజన కార్యక్రమం ఖడ్గమాల మొదలైన విశేష పూజలు నిర్వహించి నిర్వహించి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం అంతా పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు జై పెద్దమ్మతల్లి జై జై పెద్దమ్మతల్లి పెద్దమ్మ తల్లి కి జై అనే నామస్ఫలంతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది