మియాపూర్‌లో ఘనంగానిర్వహించిన వివాహమహోత్సవానికిప్రముఖుల హాజరు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 03 రంగారెడ్డి ప్రతినిధి(ఎస్ఎంకుమార్) మియాపూర్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్ మరియు కేజీఎఫ్ వ్యవస్థాపకులు శ్రీ జెట్టి కుసుమ కుమార్,శేరిలింగం పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్,య లమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అండ్ చైర్మన్ మియాపూ ర్ డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీ యలమం చి ఉదయ్ కిరణ్, శివ నాగరాజు,ప్రమో ద్ గౌడ్, రవి కుమార్ గౌడ్,ఆర్క చౌదరి, శరత్, రాధాకృష్ణ, గోపి, నాని, వంశీ, త్రినాథ్, ప్రవీణ్, రత్నాచారి,అశోక్ చౌదరి, దేవేందర్, ప్రసాద్, గురువులు, నాగ సాయి, కామినేని వాసు, వినోద్, వినయ్, రాజేష్, సతీష్, రాజేష్ చౌదరి, సాయి నిఖిల్, శివ గారు మరియు కుటుంబ సభ్యులు కలిసి శ్రీ సాయి కుమార్ మరియు శ్రీమతి వెంకట సుప్రజ వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం మియాపూర్‌లోని విశ్వనాథ్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ శుభసందర్భంగా గౌరవనీయ నాయ కులు నవదంపతులకు హృద యపూర్వ క శుభాకాంక్షలు తెలియజేసి,వారి దాంప త్య జీవితం ఆనందం, ఐశ్వర్యం, ఐక్యత మరియు ఆయురారోగ్యాలతో నిండి ఉండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకు లు, అభిమానులు, సన్నిహితులు విశిష్ట అతిథులు పాల్గొని, నవదంపతులకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *