ముద్దాయిపేటగ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభ

పయనించేసూర్యుడు. న్యూస్.3.ఎప్రిల్. పుల్కల్ మండలప్రతినిధిపెద్దగొల్లవిజయ్ కుమార్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోనిముద్దాయిపేటలొ నేటిరోజున ప్రగతి ప్రజాపాలన. ప్రనాలిక సమావేశం నిర్వయించారు ఈకార్యక్రమంలో పుల్కల్ మండలప్రజాపరిషత్ జునియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ హాజరై ప్రజలనుఉద్దేసించి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక థీమ్స్ పై ప్రజలకు వివరిస్తూ చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మ్యాతరిప్రవీణ-యాదయ్య, ఉపసర్పంచ్ పెద్దగొల్ల సత్యనారాయణ. పంచాయతీ కార్యదర్శి జహంగీర్ గ్రామసభ స్పెషల్ ఆఫీసర్ మల్లికార్జున్, మాజీ సర్పంచ్. జోగిపేట మార్కెట్ కమిటిడైరెక్టర్ పి.కమాల్ రెడ్డి. వార్డు సభ్యులు డి.రాజశేఖర్. యం.విజయలక్ష్మి .యన్.బాలమణి .కె.నావరాణి. యం.బాగయ్య. అంగన్వాడీ టీచర్లు పాపమ్మ, సావిత్రి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ యం.రాజమల్లయ్య. గ్రామ ప్రజలు.మరియు తదితరులు పాల్గొన్నారు