వడియారం గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్, ప్రతిమాసింగ్ ఆధ్వరంలో గ్రామసభ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వరంలో గ్రామసభ చేగుంట మండలం వడ్డియారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ గ్రామీణ పథకాల ప్రాముఖ్యత లబ్ధిదారుల పేర్లు గ్రామసభలో తెలుపుట గురించి గ్రామసభ పాలకవర్గం సబ్యులు అయిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు మహిళ సంఘాలు, యువజన సంఘాలు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,ఉపాధి హామీ కూలీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు,సామాజిక పెన్షన్ దారులు,రైతు భరోసా మరియు రైతు బీమా లబ్ధిదారులు, వివిధ పథకాల లబ్ధిదారులు గ్రామ స్థాయి అధికారులు అంగన్వాడి టీచర్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు,గ్రామ పరిపాలన అధికారి, ఆరోగ్య శాఖ అధికారులు, మహిళ సంఘ సీఏ మరియు వివో ఏ మ్మఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ వ్యవసాయ విస్తరణ అధికారి, అటవీ శాఖ అధికారి ఈ జి ఎస్ అధికారులు, గ్రామ నీటి సరఫరా శాఖ, గ్రామ విద్యుత్ శాఖ అధికారి, గ్రామ రేషన్ డీలర్, ఉద్యానవన అధికారులు, మిషన్ భగీరథ లైన్ మెన్, అందరూ ఇట్టి గ్రామసభకి లబ్ధిదారుల వివరాలతో కూడి మరియు శాఖ యొక్క పూర్తి సమాచారంతో హాజరు అయ్యి గ్రామంలో సమస్యలు తొందర్లో తెస్తామని గ్రామసభలో తెలపడం అయింది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *