అమరావతి – ఆంధ్రుల విజయం!

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 04.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ​కుట్రలను ఛేదించి, న్యాయం గెలిచింది. అమరావతికి చట్టబద్ధత లభించడం ద్వారా నవ్యాంధ్ర నిర్మాణానికి పునాదులు మరింత పటిష్టమయ్యాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ​అమరావతి నిర్మాణమే మన లక్ష్యం.. ఏపీ అభివృద్ధి మన ధ్యేయం!