ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కి మాజీ శాసనమండలి చైర్మన్.

ఎంఏ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ కి గడ్డ ఫక్రుద్దీన్ కృతజ్ఞతలు .

పయనించే సూర్యుడు ఏప్రిల్ 4 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ శుక్రవారం పత్రిక సమావేశంలోని గడ్డ ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేశారు. గడ్డ ఫక్రుద్దీన్ అలాగే అందరికీ తెలియపరిచినారు అప్పటి మంత్రులు షరీఫ్ పైన చేయి చేసుకొని, దూషించారు: గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లోని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని గడ్డ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ ఆరోపించారు. ఏపీ: 3 రాజధానుల బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టినప్పుడు జరిగిన పరిణామాలపై మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి దూషించారని చెప్పారు. ‘నాకున్న అధికారంతో 3 రాజధానుల బిల్లును ఆమోదించలేదు. ఎన్ని బెదిరింపులొచ్చినా ధర్మం వైపే నిలబడ్డా. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. 5 కోట్ల మంది ఆంధ్రుల కలలను,కొన్ని వేల మంది అమరావతి రైతుల ఆశలను సజీవంగా ఉంచి,నేడు ఆ అమరావతి బ్రతకటానికి కారణమైన నీకు సన్మానం అనేది చాలా తక్కువ భాయ్,ఇది మా రాజధాని అని గర్వంగా మేము చెప్పుకోవటానికి అమరావతి అనే ప్రాంతాన్ని మిగిల్చిన నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున పాదాభివందనాలు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ కి. గడ్డ ఫక్రుద్దీన్. అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *