కొమరం భీమ్ జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్ అధ్యక్షులు గా మహమ్మద్ ఫర్హాన్ హుస్సేన్.

పయనించే సూర్యుడు న్యూస్, ఏప్రిల్ 4, 2026,కొమరం భీమ్,ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. కొమరం భీమ్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొమరం భీమ్ జిల్లా లైసెన్సుడ్ సర్వేయర్ నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అన్ని ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కొమరం భీమ్ జిల్లా ప్రెసిడెంట్ గా మహమ్మద్ ఫర్హాన్ హుస్సేన్, వైస్ -ప్రసిడెంట్లుగా కుందారపు సాయి ప్రసన్న, గోమాసి సాగర్,వర్కింగ్ ప్రసిడెంట్ గా ముంజం రమేష్,జనరల్ సెక్రటరీ గా చౌహన్ సంతోష్,ట్రెసరర్ గా సయ్యద్ అదీబ్,జాయింట్ సెక్రటరీ గా కామ్రే శంకరయ్య,రీజినల్ కో-ఆర్డినేటర్లుగా డోంగ్రే విక్రమ్,కత్తెరసాల అరుణ్,ముక్క సాయి కిరణ్, ఝాడే భక్త రాజ్,అడ్వైసర్లుగా కామేరే చేతన్,పూల సాయి తేజ,హివ్రే బాపురావు,కొప్పుల సత్యానంద్ సాయి, సోన్నైలా రాకేష్,ఝాడి నేతాజీ, ఉప్రే స్వరాజ్,కోమటిపెల్లి సాయి ప్రసాద్,మండల కో-ఆర్డినేటర్లు గా 1)ఆసిఫాబాద్ -కురట్కార్ విలాష్, 2)వాంకిడి -ఝాడే భక్త రాజ్,3)కేరమేరి- ఇష్లావత్ రవి, మహాత్మ సుష్మ, 4)సిర్పూర్ యు -పర్చ అరుణ్,5)జైనూర్ -అర్బాజ్,6)తిర్యని -కొట్నాక రాజు,7)రెబ్బేన -ఆవుల సంపత్,8)లింగాపూర్ -కర్పేత సంతోష్,9)కాగజ్ నగర్ -ముంజం రమేష్,10)దహెగాం -తల్లా శేఖర్,11)సిర్పూర్ -టి -, రంజిత్,మహేశ్వర్ 12)కౌటాల -పూల సాయి తేజ,13)చింతల మానేపల్లి -కె. చేతన్,14)పెంచికల్ పేట్ -చాపిడి కొండయ్య,15)బెజ్జుర్ -గంగారాం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.