గుడ్ ఫ్రైడే సందర్భంగా పురవీధుల్లో సిలువ మార్గ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 4 జగ్గయ్యపేట పట్టణం గుడ్ ఫ్రైడే సందర్భంగా పురవీధుల్లో సిలువ మార్గ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నా జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే మనకు ప్రేమ, క్షమ, సహనం, త్యాగం వంటి విలువలను నేర్పుతుంది. యేసు ప్రభువు తన ప్రాణాలను త్యాగం చేసి మానవాళికి శాంతి మరియు ఆశ చూపించారు. ఈ రోజు మనమందరం మన జీవితాలను పరిశీలించి, సమాజంలో సౌహార్దాన్ని పెంపొందించుకోవాలి. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.