జిల్లా మున్నూరు కాపు సంఘo నూతన కార్యదర్శిగా కోలా రాజేందర్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 4 మెట్ పల్లి పట్టణం లో మున్నూరు కాపు సంఘ భవనంలో శుక్రవారం రోజు జిల్లా మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు. చెదల సత్యనారాయణ జగిత్యాల జిల్లా మున్నూరు కాపు కార్యదర్శి కోలా రాజేందర్ ను నియమించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ నియామక పత్రాలను సంఘ భవనంలో అందజేశారు . నూతన జిల్లా మున్నూరు కాపు కార్యదర్శిగా నియమితులైన కోలా రాజేందర్ ను ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ మరియు నాయకులు అభినందించారు తనను జిల్లా కార్యదర్శిగా నియమించిన జిల్లా అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గురజాల రాజారెడ్డి శంకర్ మహేందర్ సర్పంచ్ బస ఆనంద్ తదితరు సమావేశంలో పాల్గొన్నారు