పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 4 రెంజల్: రెంజల్ మండలం నీల క్యాంపులో మరియ రాణి చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా నీలా క్యాంప్ గ్రామంలో సిలువ మార్గం చేయడం జరిగింది అనంతరం చర్చిలో ప్రార్థనలు ఆరాధనలు చేశారు ఈ కార్యక్రమంలో ఫాదర్ వినోద్ సిస్టర్స్ చర్చి కమిటీ సభ్యులు బాలరాజు ఆరోగ్యరాజు డిసి రాజు రవికుమార్ ఏం చిన్నయ్య కొండవీటి జ్యోతి జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే రాజు బెల్లంకొండ సుబ్బరాయుడు మహిళలు తదితరులు పాల్గొన్నారు