
పయనిం పయనిం పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 4 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ డి వి జన్ పరిధిలోని అన్ని ఫార్టీలైజర్స్ దుకాణాలలో దాడులు నిర్వహించిన అధికారులు ఈ సందర్బంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గజ్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని మండలంలోని పురుగు మందుల దుకాణాలో వ్యవసాయ శాఖ అధికారులు, గజ్వేల్ మండలంలో గజ్వేల్ ఎడిఎ బాబు నాయక్,గజ్వేల్ ఎఓ నాగరాజు సంయుక్తంగ తనిఖీలు నిర్వహించి పారాక్వాట్ గడ్డి మందును 60 రోజుల వరకు ప్రభుత్వ ఆదేశానుసారంజి ఓ 24, 31.03.2026, ప్రకారం అమ్మకపు నిలుపుదల నోటీసుతదుపరి ఉత్తర్వులు వచ్చెవరకు జారీ చేయనైనది , దీని వలన నష్టాలు వాతావరణ కాలుష్య పెరుగుతుంది. .మనుషులకు ఆరోగ్య కేన్సర్ పెరుగుతుంది. ఇట్టి గడ్డి మందును రైతులు పంటలపై ,పంట పొలాల్లో పీచికారి చేసినచో పంటల నుండి వచ్చే అహరపు దాన్యాలు కలుషితమై మనుషులకు ఆరోగ్యానికి వ్యాధులు సంక్రమించె అవకాశాలు అధికంగ ఉంటాయి. గడ్డి మందు వాడకం వలన పశువులకు ఆరోగ్యకరమైన వ్యాధులు సంక్రమించి దాని ద్వార మానవాలికి అరోగ్య సమస్యలు సంక్రమించె అవకాశాలు అధికంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడ్డి మందును రైతులకు వ్యవసాయ వాడకాన్ని అమ్మకము.నిషేద్దించరూ రైతు సోదరులు ఎవరు గడ్డి మందును కోనుగోలు చేయరాదని అని తేలిపారు ఎవరినైనా డీలర్లు అధికారుల నియమ నిబంధనలు అతిక్రమించి అమ్మినచో శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎఓ నాగరాజు,ఎఈఓ నర్సింలు ,డీలర్లు తదితరులు పాల్గొన్నారు.