పాలక ప్రతిపక్ష నాయకులారా ఆదోని జిల్లాపై మౌనం వీడండి

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి స్థానిక బీమా సర్కిల్ నందు ఆదోని జిల్లా సాధనకై 139వ రోజు నిరాహార దీక్షలో కూర్చున్నవారు పెద్దకడుబుర్ వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు ఎం రామకృష్ణ వాల్మీకి, పి కుమార్, అరుణ్ జ్యోతి నగర్ రామకృష్ణ, చిన్న హరివనం సుభాష్ చంద్ర, అనువాలు కాలప్ప, దీక్ష ప్రారంభకులు పి కోదండ కమ్యూనిస్టు పార్టీ, బండారి హనుమంతు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మరియు జేఏసీ నాయకులు, దీక్షను సందర్శించిన వారు దేవిశెట్టి ప్రకాష్ జేఏసీ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉసెనప్ప మాదిగ, మదిరి హరి, ఎంఆర్పిఎస్ మండల నాయకులు పాల్గొన్నారు ముఖ్య నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆదోని జిల్లా చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపక్ష పార్టీలు కూడా తమ అధినేతతో ఆదోని జిల్లా సాధనకై ఖచ్చితమైన హామీని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు జిల్లా కార్యదర్శి, టీఎస్ వీరేష్, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారీ గిట్టయ్య, జిల్లా, సాధన జేఏసీ నాయకులు మరియు ఎమ్మార్పీఎస్ పట్టణ ఇన్చార్జ్ గుమ్మల బాలస్వామి, రామలింగ బి.ఎస్.పి, దాసరి గోవింద్, ఎంఎస్పీ నాయకుల శాంతరాజు, ఎమ్మార్పీఎస్ టౌన్ కో కన్వీనర్ జి ఎస్ దత్తు, మరియు తదితరులు పాల్గొన్నారు