మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన దౌల్తాబాద్ సోషల్ మీడియా అధ్యక్షుడు సట్ట భాను ప్రసాద్

పయనించే సూర్యుడు న్యూస్ 4 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి చెందిన సట్ట భాను ప్రసాద్ ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిసి చాలా సమస్యలు వివరించడం జరిగింది నువ్వు చేసిన అభివృద్ధి పనుల వల్ల ఎంతోమంది రైతులు చాలా సంతోషం చేయడం జరుగుతుంది. కాలేశ్వరం , కాలువలు వల్ల పతి రైతు పొలానికి నీళ్లు వస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఆడబిడ్డలు ఇంటిదగ్గర నీళ్లు లేక ఎంతో దూరము నుండి ప్రతిరోజు నీళ్లు, తెచ్చుకునేవారు బోర్ల కాడ నుండి బోరింగ్ పంపుల నుండి తెచ్చుకునేవారు ఇప్పుడు ఆ సమస్య లేకుండా నువ్వు చేసిన భగీరథి నీళ్ల వల్ల ఇంటి దగ్గరనే సమృద్ధిగా నీలో వస్తున్నాయి అది నీ వల్లనే జరిగింది అని గొడుగుపల్లి సట్ట భాను ప్రసాద్ అన్నారు