సీఎం పర్యటన స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 04 యాడికి లో ఈనెల 6న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎస్పీ జగదీ ష్ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మార్కెట్ యార్డును యాడికి కాలువను పరిశీలించారు సీఎం పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు అనంతరం కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు