పయనించే సూర్యడు న్యూస్ టెక్కలి ప్రతినిధి ఏప్రిల్ 06 ఇటీవల కాలంలో బొల్ల గంగయ్య ఒక్కటి ప్లార్ నుండి కింద పడి రెండు చేతులు విరిగిపోయివి వాళ్ళఆర్ధికపరిస్థితి తెలుసుకొన్న గంగవతి యాదవ సంఘము కుటుంబ సభ్యులు అందురు కలిసి 17900 రూపాయలు తనకు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమం లో యాదవ పసుపు దళం మండల అధ్యక్షులు బొల్ల సింహాచలం మద్దిలి లక్ష్మినారాయణ బొల్ల కృష్ణరావు బొల్ల చక్రిపాణి మద్దిలి కామష్ కడియాల లక్ష్మినారాయణ మద్దిలి అప్పన్న మన యాదవ్ సంఘం సభ్యులు పాలుగున్నారు