నూత న కార్యవర్గం పరిశీలించి సభా నిర్వహించిన బీజేపీ నేతలు

పయనించే సూర్యుడు మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి ఏప్రిల్ 6 మాచారెడ్డి మండల కేంద్రంలోని చుక్కాపూర్ గ్రామం లో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ని పరిశీలిస్తు సభా ఏర్పాటు చేశారు, మండల బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం గెలుపొందిన కౌన్సిలర్లకు ప్రత్యేక సత్కారం అభినందనలు తెలిపే వేదిక చుక్కాపూర్ లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఎంపీటీసీ ,జడ్పీటీసీఎన్నికలు కు విజయాలు సాధించాలి కామారెడ్డిజిల్లా మాచారెడ్డి మండల చుక్కాపూర్ లో హోబిల్ రెడ్డి ని గ్రామ బీజేపీ కార్యదర్శి గా ఎన్నిక చేసి వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు ఎదుట జరగనుంది. ఈ సందర్భంగా , బీజేపీ కౌన్సిలర్లు, గ్రామంలో ఎన్నికైన నూతన గ్రామ కార్యదర్శి హోబిల్ రెడ్డినిసన్మానించి, హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాచారెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు చుక్కాపూర్ గ్రామానికి చెందిన వొడపల్లి రాజేందర్ ని బీజేపీ ప్రధాన కార్యదర్శి కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సమాజ ఐక్యతతో ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల్లో సేవాభావం మరింత పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.