పుంగనూరు(మం)చిన్న తాండలో దారుణం..

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 06.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) మైనర్ బాలికపై అత్యాచారం చేసిన రాంబాబు నాయక్ 35.సం.. రేషన్ బియ్యం కోసం మైనర్ బాలికను నేతి గుంట్ల పల్లి కు ఆటోలో తీసుకెళ్లిన రాంబాబు నాయక్ నేతిగుంట్ల పల్లి అటవీ ప్రాంతంలో మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన రాంబాబు నాయక్.. జరిగిన ఘటన ను తల్లిదండ్రులకు తెలిపిన మైనర్ బాలిక.. పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు..