వైరా ఏసీపీ సారంగపానిని సన్మానించిన సరికొండ అప్పలరాజు..

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 6 , తల్లాడ రిపోర్టర్ వైరా పోలీస్ అడిషనల్ కమిషనర్ సారంగపాణిని తల్లాడ పట్టణానికి చెందిన మట్టమ్మ హోటల్ అధినేత సరికొండ అప్పలరాజు కలిశారు. శనివారం వైరాలోని ఏసీపీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన శాలువాలతో సన్మానించి సత్కరించారు. గతంలో తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన ఆయనతో కొద్దిసేపు బాగోగులను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ఏసిపిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *