సాలురలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి

* దళితులకు రెండు కళ్ళు లాంటివాడు బాబు జగ్జీవన్ రావు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 6 సాలూర : సాలుర మండల కేంద్రంలో ఆదివారం భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించారు గ్రామ సర్పంచ్ అధికారులు నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలు వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు దళితులకు రెండు కళ్ళు లాంటివాడని బాబు జగ్జీవన్ రావు అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోక్కమ్ లావణ్య రవి గ్రామపంచాయతీ ఇంచార్జ్ సెక్రటరీ శ్రీనివాస్ గ్రామ పెద్దలు ఇళ్తేపు శంకర్ మిద్దెల రాజు శివకాంత్ పటేల్ కండెల సంజీవ్ సింగడి పాండు షకీల్ డిస్కో సాయిలు రావుల లక్ష్మణ్ గాండ్ల రాజేశ్వర్ కేజీ గంగారం సాలెన్ సంజువ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు సుభాష్ సీనియర్ జర్నలిస్ట్ లింబుర్ లక్ష్మణ్ గ్రామ పెద్దలు గ్రామస్తులు దళిత సోదరులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *