పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 7 ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఢిల్లీశ్యామల శేఖర్ ముదిరాజ్ దంపతులకు ఇందిరమ్మా ఇల్లు మంజూరి నిర్మాణం పూర్తవడంతో ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యాక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ లావణ్యరామకృష్ణ మరియు కాంగ్రెస్ నాయకులు లంకాల రఘు గౌడ్ వొగ్గుల శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ ముదిరాజ్, లంకాల దేవేందర్ గౌడ్, వొగ్గుల రాములు యాదవ్, లంకాల లింగం గౌడ్ పాల్గొని వస్త్రాలు ఇవ్వడం జరిగింది.