ఎంగేజ్మెంట్ కు హాజరైన రెండో వార్డ్ కౌన్సిలర్

పయనించే సూర్యుడు 7-4-26 వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ మండల రిపోర్టర్ హన్మంతు కొడంగల్ మున్సిపల్ లోని బ్రాహ్మణవాడి లో పాశం సాయిలు కూతురు ఎంగేజ్మెంట్ కు హాజరైన కొడంగల్ మున్సిపల్ రెండో వార్డ్ కౌన్సిలర్ ఆర్ వాణి శ్రీ మధుసూదన్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *