కల్దుర్కి గ్రామంలో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 బోధన్ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాజపా నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ భాజపా సీనియర్ నాయకులు జంగం వెంకటేష్ సాయిలు భాస్కర్ రెడ్డి నేలం శ్రీనివాస్ సిరిగిరి అశోక్ గంగా కిషన్ ఆలూరి అశోక్ పటేల్ చాందు మహేష్ కులకర్ణి లక్ష్మీ రాజన్న ఉప సర్పంచ్ జ్యోతిశంకర్ వార్డ్ మెంబర్లు యోగిత భావన అనిత రామ్ మహేష్‌లతో పాటు బూత్ అధ్యక్షులు బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.