కార్యకర్తే బీజేపీ బలం:- నూతన అధ్యక్షులు కంపెల్లి ఓబిల్ రెడ్డి.

నూతన అధ్యక్షులు ఏనుకోవడం జరిగింది

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి చుక్కపూర్ గ్రామ నూతన అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది చూక్కాపూర్ గ్రామంలో నూతనముగా బీజేపీ గ్రామ అధ్యక్షుని ఎన్నుకోవడం తేది 03/ 04/2026 జరిగింది నూతన అధ్యక్షుడు కంపల్లి ఓబుల్ రెడ్డి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ వొడపల్లి రాజేందర్ సెక్రెటరీ ఇందూరి దేవరాజు గౌడ్ జనరల్ సెక్రటరీ సాంగు స్వామి ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాచారెడ్డి మండల అధ్యక్షుడు బుస సురేష్ఆ ధ్వర్యం లో ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చుక్కాపుర్ సీనియర్ కార్యకర్తలు కంపెల్లి రాజిరెడ్డి , చిన్నాకిస్తయ్య సంజీవ్ రెడ్డి, దేవోల్ల స్వామి గౌడ్, ఉప్పలవాయి రాంరెడ్డి, బూత్ అధ్యక్షులు 32 వ బూత్ చిన్నాకిస్తయ్యగరి నరసింహ రెడ్డి, 33 వ బూత్ అధ్యక్షులు దెవొల్ల రాజగౌడ్ 34 ఇంధురి దేవరాజు గౌడ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు… మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామం లో నూతనంగా బిజెపి కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షుడు శ్రీకాంపెళ్లి ఓబుల్ రెడ్డి గారిని ఎన్నో కోపోవడం జరిగింది మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ వడిపల్లి రాజేందర్ఎ న్నుకోవడం జరిగింది జనరల్ సెక్రెటరీగా శ్రీ సంఘ స్వామి ఎన్నుకోవడం జరిగింది అలాగే రేపు అనగా సోమవారం బిజెపి పార్టీ అవతరణ దినోత్సవ సందర్భంగా కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది రేపు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను
భారతీయ జనతా పార్టీ కి కార్యకర్తలే బలమని బీజేపీ యువజన విభాగం మండల అధ్యక్షులు అన్నారు. మాచారెడ్డి మండల పరిధి లోని చుక్కాపూర్ గ్రామంలో బీజేపీ ఆదేశాల మేరకు బీజేపీ సీనియర్ నాయకులు ఆద్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ ( మన ఊరు - మన జెండా) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల అధ్యక్షులు లు మాట్లాడుతూ ఎందరో కార్యకర్తల, నాయకుల, బలిదానాల పునాదులపై నిర్మితమై.. ఏకాత్మ మానవతా వాదం, అంత్యోదయ ఆలంబనగా..క్రమశిక్షణ అకుంఠిత దీక్ష, అంకిత భావానికి ప్రతి రూపమై..దేశాభివృద్ధి యజ్ఞం లో నిరంగరాయణగా నిమగ్నమై .. ప్రపంచం లో అతిపెద్ద పార్టీ గా అవతరించిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము జరుపుకోవడం గురించి మాట్లాడారు.ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా బీజేపీ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కారక్రమం లో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.