దేవీపట్నం మాజీ సర్పంచ్ కి ఘనం గా సత్కారం.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.07.2026 దేవపట్నం గ్రామపంచాయతీ సర్పంచ్ గా సర్పంచ్ పదవి కాలం ముగియడంతో అగ్రహారం గ్రామ ప్రజలు సర్పంచ్ కుంజం రాజమణి కి ఘనంగా సత్కరించారు ఐదేళ్లపాటు పంచాయతీ లో మెరుగైన సేవలు అందించటం లో చురుకుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాలు వసతులు కల్పించే విషయం లో ముందుంటూ పదవీ కాల సమయం లో ఏనాడు ఏ సమస్యలు రాకుండా చర్యలు తీసుకునే వారని గ్రామస్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో అబ్బాయిరెడ్డి భద్రం రెడ్డి నాగిరెడ్డి మంగమ్మ మాజీ వార్డ్ మెంబర్ జరేపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.