
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 7 జగ్గయ్యపేట పట్టణం నియోజకవర్గ ఇన్-ఛార్జ్ స్వగృహం నందు వత్సవాయి మండలం మాచినేని పాలెం గ్రామ ఉపసర్పంచ్ గా ఐదు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ధీరావత్ రెడ్యా నాయక్ ని శాలువాతో సత్కరించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపిన కృషి అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బాధవత్ కృష్ణ, ధీరావత్ గోపి నాయక్, గద్దల పేతురు, షేక్ అబ్బుజల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, నారాల గురువారెడ్డి, తదితరులు పాల్గొన్నారు