భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగానిర్వహించుకున్న కోరుట్ల పట్టణ శాఖ

పయనించే సూర్యుడు,కోరుట్లఏప్రిల్ 07 భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నేటికి 46 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోరుట్లలోని శ్రీ వెంకటేశ్వర మందిరం దగ్గర బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనుప్ రావు రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, అల్లాడి ప్రవీణ్ పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీ నారాయణ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయల సిద్ధాంతాల స్ఫూర్తితో, ఏకాత్మ మానవతావాదం, అత్యోదయ సిద్ధాంతంతో, దేశాభివృద్ధికి శ్రమిస్తూ, భారతీయ జనతా పార్టీ 1980లో రెండు సీట్లతో మొదలై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గా ఆవిర్భవించింది అని భారతీయ జనతా పార్టీకి 14 కోట్ల పైచిలుక కార్యకర్తలు కలిగిన పార్టీ బిజెపి అని తెలియజేశారు, ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్ చెట్లపెల్లి సాగర్ కౌన్సిలర్ తిరుమల వాసు, గుగులోతు శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్ సీనియర్ నాయకులు సుదవెని మహేష్, ఎంబెరి నాగభూషణం,గిన్నెల శ్రీకాంత్ పోతుగంటి శ్రీనివాస్, చిరుమల్ల ధనుంజయ్ మ్యాకాల గణేష్, చెట్పెల్లి ఓం ప్రకాష్, తులసి కృష్ణ,మచ్చశేఖర్,బెక్కం అశోక్, బాలాజీ రావు రచమడుగు శ్రీనివాస్ రావు,గిన్నెల అశోక్,తల్లపెళ్లి శ్రీనివాస్, చిట్యాల రాజేందర్, ఒల్లజి నగేష్, రాదరపు సత్యనారాయణ,మైధం సత్యనారాయణరాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు సొరుపక రమేష్ యువమోర్చా అధ్యక్షులు కళాల సాయిచంద్, ధమ్మా సంతోష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లల నారాయణ రెడ్డి మామిడి మల్లేష్ రెడ్డి,మల్లేశం,అక్మల్ జక్కుల ప్రవీణ్ నరవేని అశోక్,ప్రవీణ్, తైదల ప్రశాంత్ బాల్క ప్రేమ్ సాగర్ కైరంకొండ రాజా గంగారాం, నల్ల రాజుకుమర్, గోదా శ్రీకాంత్ బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.