పయనించే సూర్యుడు ఏప్రిల్ 07 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ : ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ పార్టీ జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు వారు మాట్లాడుతూ 1980లో భారతీయ జన సంగ్ గా స్థాపించబడ్డ పార్టీ కేవలం రెండు ఎంపీ సీట్లలో ప్రారంభించి భారత దేశం లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వరుసగా మూడోసారి ప్రధాని నాయకత్వంలో కొనసాగుతుందని అన్నారు రాజకీయ పార్టీ అయినప్పటికీ కేవలం దేశం కోసం ధర్మం కోసం మాత్రమే పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పిన్నింటి హనుమాన్లు రేగుల రాజ్ కుమార్ బోనాల శివ వివేక్ రెడ్డి అన్నం నరసయ్య నామాల శేఖర్ నేరేళ్ల సాయి బిల్ల కృష్ణ గుడిసె మనోజ్ కేసరి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.