భారతీయ జనతా పార్టీ 47 వ ఆవిర్భావ దినోత్సవం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 7 వత్సవాయి మండలం మంగొల్లు గ్రామంలో ఘనంగా జరిగింది మన్నె బ్రహ్మం అధర్వంలో జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పగడాల శ్రీనివాసరావు జండా ఆవిష్కరించారు అసెంబ్లీ కన్వీనర్ మన్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ విశిష్ట మైన పార్టీ అని ముందు దేశం తరువాత పార్టీ చివరగా స్వంతం కోసం అని 47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని చెప్పారు ఇప్పుడు కేంద్రంలో 2014 నుండి అధికారంలో ఉన్నామని ప్రదాని నరేందర్ మోడీఆధ్వర్యంలో దేశం ప్రగతి పథంలో నడుస్తున్నది అని చెప్పారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మన్నె శ్రీనివాసరావు మండల అధ్యక్షుడు పగడాల శ్రీనివాసరావు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కాకాని వెంకటేశ్వరరావు కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బొడ్డు మల్లికార్జునరావు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మన్నె మాధవి మండల ప్రదాన కార్యదర్శి నీలకంఠం రామబ్రహ్మం చినమెదుగపల్లి సోసైటీ చైర్మన్ బొజ్జా కోటేశ్వరరావు మాజీ మండల అధ్యక్షుడు పాపినేని వీరబాబు మన్నె బ్రహ్మం వెంకటేశ్వరరావు ,సత్యనారాయణ ,వెంకటేశ్వర్లు ,శేషయ్య తదితరులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తదనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *